హాస్టల్ వార్డెన్లతో రివ్యూ తీసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే

73பார்த்தது
హాస్టల్ వార్డెన్లతో రివ్యూ తీసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ వార్డెన్లతో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శుక్రవారం రివ్యూ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గాప్ప గారి అశోక్ గౌడ్, ఆఫీసర్స్, డిబిసిడిఓ నాగరాజు గౌడ్, ఏఎస్డబ్ల్యూఓ లింగేశ్వర, ఎంపీడీవో ఉమాదేవి, టీఎన్జీవో మెదక్ జనరల్ సెక్రటరీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி