గణేష్ నిమజ్జనం కొరకు భారీ ఏర్పాట్లు: మున్సిపల్ చైర్మన్

80பார்த்தது
గణేష్ నిమజ్జనం కొరకు భారీ ఏర్పాట్లు: మున్సిపల్ చైర్మన్
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో వారం రోజులపాటు జరిగే గణేష్ నిమజ్జనం కొరకు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ భారీ ఏర్పాట్లు చేశారు. నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో వాటి ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఎమ్మార్వో శ్రీనివాస్, నర్సాపూర్ పోలీస్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సై లింగం, కౌన్సిలర్లు పంబాల రామచందర్, పట్టణ అధ్యక్షులు బిక్షపతి, బాల్రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி