నర్సాపూర్ లో సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవం

84பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం సభ్యత నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు మెదక్ జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జ్ డాక్టర్ మురళీధర్ గౌడ్, మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ హజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే పెద్ద సభ్యత్వం ఉన్న పార్టీ అన్నారు.

தொடர்புடைய செய்தி