యూట్యూబ్ ఛానల్ ను చూస్తే సీఎంకు వెన్నులో వణుకు

59பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బుధవారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. యూట్యూబ్ చానల్స్ లను చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నుల్లో వణుకు పుడుతోందని, రేవంత్ ఫార్మసీటీ, మెట్రో రైలు విషయంలో రూటు మార్చావు. నర్సాపూర్ లోని ఏ గ్రామానికి పోయిన రుణమాఫీ కాలేదని చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி