మెదక్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

61பார்த்தது
మెదక్ జిల్లా వెల్దుర్తి, మాసాయిపేట మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఎం నాయకులు బుధవారం తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ధాన్యం కోతలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు టార్పాలిన్ కవర్లు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி