కౌడిపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

85பார்த்தது
కౌడిపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఫిర్యాదులు రావడంతో ఆయన ఆకస్మికంగా సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రి వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. మందుల నిల్వలను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி