పైతర గ్రామంలో బిజెపి సభ్యత్వ నమోదు

62பார்த்தது
పైతర గ్రామంలో బిజెపి సభ్యత్వ నమోదు
మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సోమవారం బిజెపి రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నాని, శక్తి కేంద్రం ఇన్ ఛార్జ్ ప్రవీణ్, బూత్ అధ్యక్షులు సురేష్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி