నర్సాపూర్ లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

61பார்த்தது
నర్సాపూర్ లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
నర్సాపూర్ లో వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ చైర్మన్ అశోక్ తెలిపారు. పట్టణంలోని రాజరావు చెరువులో ఆదివారం నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ చెరువు వద్ద భారీ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సూచనలు నిర్వాహకులు పాటించాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி