అకౌంట్స్ ఆఫీసర్ కు ఘన స్వాగతం

1544பார்த்தது
అకౌంట్స్ ఆఫీసర్ కు ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా మెదక్ సర్కిల్ ఆఫీస్ కు అకౌంట్స్ ఆఫీసర్ గా ప్రమోషన్ పై వచ్చిన మార్తయ్యకి శాలువా పుష్పగుచ్చంతో సత్కరించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉప్పర నర్సింగ్, సెక్రెటరీ ఓరం సత్యనారాయణ, డివిజన్ సెక్రెటరీ అశోక్, రాజేశ్వరరావు కనకయ్య, ప్రవీణ్ గౌడ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி