జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా అధికారి

454பார்த்தது
జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా అధికారి
What: మెదక్ సర్కిల్ ఆఫీస్ లో విద్యుత్ శాఖ జిల్లా అధికారి జానకి రాములు 76వ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ జిల్లా అధికారి మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు , ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేడు మనం ఈరోజు జాతీయ పండుగ జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిరంతరం 24 గంటల కరెంటు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజినల్ ఇంజనీరింగ్ అధికారి కృషన్ రావ్. అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ మోహన్ బాబు. అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ రణ్వీర్ సింగ్. యూనియన్ నాయకులు ప్రసాద్. వెంకటేశం, సత్యనారాయణ,. నర్సింగ్, వేణు, పరమేశ్వర అప్ప, ప్రేమ్ సాగర్, అశోక్, నాగేష్, వరప్రసాద్, యేసయ్య. తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி