చండీ మాతకు ప్రత్యేక పూజలు

255பார்த்தது
చండీ మాతకు ప్రత్యేక పూజలు
సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి కూచన పల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న సహస్ర చండీ మహాయాగం మూడవరోజు వేద పండితులు ఋత్విక్కుల మంత్రోచ్ఛారణల మధ్య చండీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దర్శనం అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి నిర్వహిస్తున్న సహస్ర చండీ మహా యాగంలో భాగంగా దీపారాధన కార్యక్రమం సోమవారం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி