లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

59பார்த்தது
లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం హవేళిఘణాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி