మెదక్ లో బీఆర్ఎస్ నాయకుల గృహ నిర్బంధం

83பார்த்தது
మెదక్ లో బీఆర్ఎస్ నాయకుల గృహ నిర్బంధం
మెదక్ నియోజకవర్గం నుండి హైదరాబాద్ వెళ్లకుండా బిఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ శుక్రవారం గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుల ఇండ్లపై దాడులు చేయడం, ప్రశ్నిస్తే వారి పైన అరాచకం సృష్టిస్తున్నారు. రాజకీయ పబ్బం గడుపుకునే కాంగ్రెస్ నాయకులకు లాఠీలతో, నిర్బంధాలతో ప్రశ్నించే గొంతులను అడ్డుకోలేరని మెదక్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி