మెదక్ జిల్లాలో ఆరోగ్య కేంద్రాలు ఉత్తమ సేవలు అందించాలి

60பார்த்தது
మెదక్ జిల్లాలో ఆరోగ్య కేంద్రాలు ఉత్తమ సేవలు అందించాలి
కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రోగులతో ఆరోగ్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.మందులు నిల్వ ఉంచే గదిని, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సదుపాయాలపై పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు.అందుకోసమే ఆకస్మికంగా తనిఖీ చేశామన్నారు.

தொடர்புடைய செய்தி