ఎమ్మెల్సీకి ఘన సన్మానం

395பார்த்தது
ఎమ్మెల్సీకి ఘన సన్మానం
పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని గజమాలతో గురువారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు భాస్కర్, డివిజన్ అధ్యక్షులు ఆకుల నాగరాజు సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సెక్రెటరీ అశోక్, ఆర్టిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி