విద్యుత్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

283பார்த்தது
విద్యుత్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
మెదక్ విద్యుతు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు ఈ సందర్బంగా డివిజన్ ఇంజనీర్ అధికారి క్రిష్ణారావు మాట్లాడుతూ రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు  పాడతారు. మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. ఇలా దేని ప్రత్యేకత దానిదే. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు అని పేర్కొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி