ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలు

1078பார்த்தது
ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలు
ఎమ్మెల్సీ శేరిసుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలను మెదక్ వైస్రాయ్ గార్డెన్ లో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం యూనియన్ నాయకులు ఎమ్మెల్సీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి భాస్కర్, సర్కిల్ అధ్యక్షుడు ఉప్పర నర్సింగ్, కార్యదర్శి ఓరం సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు రమేష్, డివిజన్ అధ్యక్షులు ఆకుల నాగరాజు, డివిజన్ సెక్రెటరీ అశోక్, ఉస్మాన్, ప్రభాకర్, ప్రతాప్ రెడ్డి, రత్నం, కనకయ్య, అజీజ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி