మెదక్ లో బిజెపి నాయకులు ఆందోళన

65பார்த்தது
మెదక్ లో బిజెపి నాయకులు ఆందోళన
రాజ్యాంగానికి వ్యతిరేకంగా విదేశాల్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తా వద్ద గురువారం నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி