తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేరికలు

498பார்த்தது
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేరికలు
మెదక్ డివిజన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఫోర్ మెన్. డి కృష్ణ. లైన్ ఇన్స్పెక్టర్ తోఫిక్ అలీ. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘంలో నూతన సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఉప్పరా నర్సింగ్ అశోక్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పై నిరంతరం పోరాటం చేసే సంఘం ఒక్క తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం మాత్రమే అని తెలిపారు. నూతన సభ్యత్వం తీసుకున్నా వారిని అభినందించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி