హైడ్రాకు పూర్తి అధికారాలు కట్టబెడుతూ MAUD ఉత్తర్వులు

61பார்த்தது
హైడ్రాకు పూర్తి అధికారాలు కట్టబెడుతూ MAUD ఉత్తర్వులు
హైడ్రాకు పూర్తి అధికారాలు కట్టబెడుతూ MAUD ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. GHMC చట్ట సవరణతో హైడ్రాకు పూర్తిస్థాయి అధికారాలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై హైడ్రా నోటీసులు జారీ చేస్తుందని పేర్కొన్నారు. అనధికారిక భవనాలను కూడా సీజ్ చేసే అధికారం హైడ్రాకు వచ్చిందని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி