భారీగా ఉత్తర కొరియా సైనికుల మృతి: జెలెన్‌స్కీ

61பார்த்தது
భారీగా ఉత్తర కొరియా సైనికుల మృతి: జెలెన్‌స్కీ
తమ సైనికులతో జరిగిన యుద్దంలో ఇప్పటికే 3000లకు పైగా ఉత్తర కొరియా సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. కుర్స్క్‌ రీజియన్‌లో జరుగుతున్న పోరాటానికి సంబంధించి ఆర్మీ కమాండర్‌ నుంచి తనకు నివేదిక అందిందని జెలెన్‌స్కీ తెలిపారు. ఉత్తర కొరియా మరిన్ని బలగాలను తమతో పోరాడేందుకు పంపించనుందని, అందకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. 12000 మంది కొరియా సైనికులు ఈ ప్రాంతంలో మోహరించినట్లు తెలిపారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி