గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం (వీడియో)

76பார்த்தது
గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్‌లోని బవ్లా-బగోదరా హైవేపై రోహికా కూడలి సమీపంలో టెక్స్‌టైల్ ట్రక్కు టైరు పగిలి వరుసగా నాలుగు వాహనాలను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி