మహా కుంభమేళాకు భారీ ఏర్పాట్లు

67பார்த்தது
మహా కుంభమేళాకు భారీ ఏర్పాట్లు
మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత కోసం పారామిలిటరీ బలగాలు సహా 50 వేల మంది సిబ్బంది మోహరించారు. 2700 కెమెరాలు, పోలీస్ స్టేషన్‌లలో సైబర్ హెల్ప్ డెస్క్‌లు, 56 మంది సైబర్ వారియర్ల బృందం, 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్‌బాట్ ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி