దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

70பார்த்தது
దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి సభ్యత్వం తీసుకొని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తెలిపారు. హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி