టూ వీలర్ మెకానిక్స్, వర్కర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

80பார்த்தது
టూ వీలర్ మెకానిక్స్, వర్కర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
మంచిర్యాల పట్టణ టూ వీలర్ మెకానిక్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కర్ణకంటి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా రామగిరి శ్రీనివాస్, కోశాధికారిగా అన్వర్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ చారి, కుమార్, ఫార్వీజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీనివాస్ చారి, కార్యదర్శులుగా ప్రతాప్, విజయ్, రాజు, శ్యామ్, సుధాకర్, సురేందర్ శ్రీనాథ్ గౌడ్ ఎన్నికయ్యారు.

தொடர்புடைய செய்தி