నన్నూరు గ్రామ శివారులో పెద్దపులి సంచారం

62பார்த்தது
నన్నూరు గ్రామ శివారులో పెద్దపులి సంచారం
హాజీపూర్ మండలం నంనూర్ శివారు ధర్మవరం అటవీ ప్రాంతంలో పులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించినట్టు ధ్రువీకరించారు. దీంతో అటవీశాఖ అధికారులు ఆయా గ్రామాల ప్రజలకు డబ్బు చాటింపు ద్వారా హెచ్చరించారు. ‌ దీంతో హాజీపూర్ మండలం నంనూరు గ్రామ శివారులో పెద్దపులి సంచారం భయాందోళన కలిగించింది. పశువులను అటవీ ప్రాంతాల శివారులో మేత కోసం పంప వద్దని, ప్రజలు ఎవరు కూడా అటవీ ప్రాంతాల వైపు వెళ్ళవద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி