ఆర్టీసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

59பார்த்தது
ఆర్టీసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్టీసి డిపో ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావలసిన బాండ్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி