ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి

83பார்த்தது
ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
రాబోయే పండుగల నేపధ్యంలో మంచిర్యాల మార్కెట్ ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు. ఆయన మార్కెట్ ఏరియాలో పర్యటించారు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ఏరియా ట్రాఫిక్ సమస్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. మంచిర్యాల జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా మార్కెట్ కు వస్తుంటారని గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி