మంచిర్యాలలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

76பார்த்தது
మంచిర్యాల కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో ఏసీపీ
ప్రకాశ్, సీఐ బన్సీలాల్, ఎస్సైలు, సిబ్బంది విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపినా, అర్ధరాత్రి సరైన కారణం లేకుండా వాహనాలతో రోడ్ల మీదకు వచ్చినా కఠిన చర్యలు తప్పవని డీసీపీ భాస్కర్ హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி