భూమి అమ్ముతానని రూ. 3. 63 డబ్బులు తీసుకొని మోసం చేసిన మంచిర్యాల గౌతమ్ నగర్ కు చెందిన ఉష్కమల్ల నారాయణకు మంచిర్యాల జడ్జి ఉషనిషధ్వని రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు సిఐ ప్రమోదరావు శనివారం తెలిపారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో జడ్జి ఈమేరకు తీర్పునిచ్చారు.