మంచిర్యాల: ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

73பார்த்தது
మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస్ గార్డెన్ ముందు ఆర్ఆర్ నగర్ రోడ్ నెంబర్ వన్ లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆర్ఆర్ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షుడు మందల రాజిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో పూల పండుగ అంటే సద్దుల బతుకమ్మ అని రాజి రెడ్డి గురువారం అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி