మంచిర్యాల: మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలి

78பார்த்தது
మంచిర్యాల: మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలి
సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని గురువారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వమే సమాజంలో అంటరానితనం, మూఢనమ్మకాలు, బాల్య వివాహాల నిర్మూలనకు పూలే కృషి చేశారని తెలిపారు.

தொடர்புடைய செய்தி