మంచిర్యాల: రేషన్ షాపుల వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల ఫ్లెక్సీల గొడవ

62பார்த்தது
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో శనివారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఫ్లెక్సీ పెట్టలేదని కాంగ్రెస్ నాయకులతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. మోడీ ఫ్లెక్సీ కట్టిన బీజేపీ కార్యకర్తలు. చింపి కింద పడేసిన కాంగ్రెస్ నాయకులు. పలు చోట్ల కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల గొడవలు.

தொடர்புடைய செய்தி