మానవతను చాటుకున్న మెకానిక్ లు

82பார்த்தது
మానవతను చాటుకున్న మెకానిక్ లు
ఇటీవల అకాల మరణం పొందిన మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ మెకానిక్ చందు కుటుంబానికి తోటి మెకానిక్ లు చేయూత అందించారు. టూ వీలర్ మెకానిక్స్ అండ్ వర్కర్ సొసైటీ ఆధ్వర్యంలో జమ చేసిన రూ. 12 వేలు ఆర్థిక సహాయాన్ని బుధవారం రాత్రి చందు కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన విజయవాడ వరద బాధితులకు కూడా రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించి మానవతను చాటుకున్నారు.

தொடர்புடைய செய்தி