జన్నారం: కులగణన చేపట్టాలని జీవో జారీ చేయడంతో హర్షం

77பார்த்தது
జన్నారం: కులగణన చేపట్టాలని జీవో జారీ చేయడంతో హర్షం
కులగణన చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంతో జన్నారం మండలంలో బీసీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ చంద్రయ్య మాట్లాడుతూ, కుల గణనను 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షించదగ్గ విషయం అని పేర్కొన్నారు. సమగ్ర కుల గణనన చేపడితే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி