బీరయ్య ఆలయ నిర్మాణ అభివృద్ధికి మాజీ ఎంపీటీసీ విరాళం

78பார்த்தது
బీరయ్య ఆలయ నిర్మాణ అభివృద్ధికి మాజీ ఎంపీటీసీ విరాళం
దండేపల్లి మండలంలోని రంగంపల్లి గ్రామంలో యాదవుల కుల దైవమైన బీరయ్య దేవస్థాన అభివృద్ధికి గూడెం మాజీ ఎంపీటీసీ ముత్తే నారాయణ గురువారం ఆలయ కమిటీ సభ్యులకు 10.116/. రూపాయలను ఆలయ అభివృద్ధికి విరాళంగా అందించడం జరిగింది.

தொடர்புடைய செய்தி