బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

716பார்த்தது
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
శ్రీరాంపూర్ గ్రామీణం శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్ సివిల్ విభాగంలో ఒప్పంద ఆపరేటర్గా పనిచేస్తున్న బోనగాని ప్రశాంత్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. తోటి కార్మికులు సివిల్ విభాగం ఉద్యోగుల నుంచి సేకరించిన విరాళం రూ. 39, 700 మొత్తాన్ని గురువారం మృతుని కుటుంబానికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో డీవైజీయం (సీ) శివ రావు, సత్యనారాయణ, హరీష్, సంపత్ కుమార్, రాజు రాజేందర్, వెంకటేష్, భాస్కర్, రమేష్, రామారావు, ప్రశాంత్, శివ, సాగర్, శ్రీనివాస్, పవన్, శివాజి, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி