విస్తృతంగా సభ్యత్వ నమోదు చేయాలి

85பார்த்தது
విస్తృతంగా సభ్యత్వ నమోదు చేయాలి
మంచిర్యాల జిల్లాలో బిజెపి పార్టీ సభ్యత్వంను విస్తృతంగా చేయాలని జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు సమావేశంలో ఆయన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి బూతులో 200 సభ్యత్వాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி