గుడిపేటలో పోలీసు కుటుంబాల ధర్నా

75பார்த்தது
గుడిపేటలో పోలీసు కుటుంబాల ధర్నా
హాజీపూర్ మండలం గుడిపేట 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్ ముందు జాతీయ రహదారిపై పలువురు కానిస్టేబుళ్ల భార్యలు తమ పిల్లలతో కలిసి గురువారం ధర్నాకు దిగారు. బెటాలియన్ పై స్థాయి అధికారులకు సేవలు చేయించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీ ఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు సంఘవిద్రోహశక్తులను కట్టడి చేసి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఉద్యోగంలో చేరిన వారితో కూలీ పనులు చేయించడమేమిటని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி