పోలీసు వాహనాలను తనిఖీ చేసిన సీపీ

65பார்த்தது
పోలీసు వాహనాలను తనిఖీ చేసిన సీపీ
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ లోని పోలీసు వాహనాల పనితీరు, వాటి నిర్వహణను గురువారం సీపీ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జోన్ పరిధిలో పోలీస్ స్టేషన్లలో పోలీస్ వాహనాలు నిరంతరంగా, ఎలాంటి ఆటంకం కలగకుండా సాఫీగా ప్రజా సేవలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. వాహనాల నిర్వహణ లోటుపాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని వాహన డ్రైవర్లకు ఆదేశించారు.

தொடர்புடைய செய்தி