జన్నారం: అమెరికాలో బతుకమ్మ సంబురాలు

72பார்த்தது
జన్నారం: అమెరికాలో బతుకమ్మ సంబురాలు
మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలోని రాంపూర్, మంచిర్యాల పట్టణానికి చెందిన మహిళలు బతుకమ్మ వేడుకలను అమెరికాలోని టెక్సాస్ స్టేట్ లోని ఆస్టిన్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండలం రాంపూర్ కు చెందిన పాలెపు ప్రసాద్ రావు, మంచిర్యాలకు చెందిన మిట్టపెల్లి ప్రణవీకిశోర్ కుటుంబ సభ్యులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி