ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలి

67பார்த்தது
ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలి
మంచిర్యాల జిల్లా దివ్యాంగ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి స్వరూపరాణి తెలిపారు. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఉపకార వేతనాలకు డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 31 లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி