సింగరేణి సంస్థ కార్మికులకు సోమవారం లాభాల వాటా అందజేయనున్నట్లు ఏఐటీయూసీ సంఘం అధ్యక్షుడు సీతారామయ్య తెలిపారు. లాభాల్లో కార్మికుల హాజరుపై 85% కింద రూ 679. 03 కోట్లు, గ్రూప్ పర్ఫామెన్స్ పై 14%, రూ 111. 45 లక్షలు, ఇన్సెంటివ్ పై 1 శాతం, రూ 5. 57 కోట్లు, భూగర్భంలో పనిచేసే కార్మికులకు రోజుకు రూ. 771 11% చెల్లించనున్నారు.