విషజ్వరాలు ప్రభలకుండా నివారణ చర్యలు తీసుకోవాలి

72பார்த்தது
విషజ్వరాలు ప్రభలకుండా నివారణ చర్యలు తీసుకోవాలి
చెన్నూర్ మండలం అంగరాజ్ పల్లి గ్రామపంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశీలించి పిచ్చిమొక్కను వెంటనే తొలంగించాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి విషజ్వరాలు ప్రభలకుండా అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు తగిన జాగ్రత్తలు తెలిపి వ్యాధులు రాకుండా చూడాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி