సింగరేణి నికర లాభాల్లో 33% వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ & తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులకు మద్దతుగా గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన నిరసన దీక్షలో మందమర్రి ఏరియా టీబీజీకేఎస్
వారు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాల్లో నుంచి వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు.