చెన్నూర్ మున్సిపాలిటీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

57பார்த்தது
చెన్నూరు మున్సిపాలిటి పరిధిలోని 5వ వార్డులో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండ్లు, పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా నివారించేందుకు నీటి నిల్వ ఉండకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే వార్డులోని మురుగు కాలువల్లో దోమల నివారణ మందు పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, కమిషనర్, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி