చెన్నూర్ చౌరస్తాలో అలుముకున్న అంధకారం

83பார்த்தது
చెన్నూర్ మున్సిపాలిటీ లోని పలు చౌరస్తాల్లో వీధిలైట్లు వెలగకపోవడంతో అంధకారం అలుముకుంది. స్థానిక కొత్త బస్టాండ్ ఏరియాలో విద్యుత్ దీపాలు వెలగకక పోవడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు వాహనదారులు మాట్లాడుతూ రహదారిపై అంధకారం అలుముకొని రోడ్డుపై జంతువులు ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు‌ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

தொடர்புடைய செய்தி