స్వచ్ఛదనం- పచ్చదనం ప్రారంభం

68பார்த்தது
చెన్నూర్ మున్సిపాలిటీలో సోమవారం స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. మున్సిపల్ పరిధిలోని 16వ చైర్ పర్సన్ అర్చన రాంలాల్ గిల్దా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీ, కొత్త బస్టాండ్ లో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி