ఘనంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు

59பார்த்தது
ఘనంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు
మంచిర్యాల జిల్లాలో సిపిఐ, నిబంధన సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట 76వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని సిపీఐ శ్రేణులు స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు.

தொடர்புடைய செய்தி