వేమనపల్లి: బతుకమ్మ సంబరాలలో భాగంగా డీజే బాక్స్ ల పంపిణీ

72பார்த்தது
వేమనపల్లి: బతుకమ్మ సంబరాలలో భాగంగా డీజే బాక్స్ ల పంపిణీ
వేమనపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ ఆధ్వర్యంలో వేమనపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో11, 40, 000 (పదకొండు లక్షల నలభై వేలు) విలువ గల డీజే సౌండ్ సిస్టం బాక్సులు 40 సెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ ఆర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ అని, డీజే సౌండ్ సిస్టం బాక్సులు పంపిణీ చేయడం చాల సంతోషమని గురువారం అన్నారు.

தொடர்புடைய செய்தி